రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు అభినందనల వెల్లువ

Vaddiraju Ravichandran Thanks CM KCR For Rajya Sabha Nomination
x

రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు అభినందనల వెల్లువ

Highlights

*మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పిస్తున్నారు

Telangana: మున్నూరు కాపులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాజకీయంగా మున్నూరు కాపులకు మంచి అవకాశాలు కల్పించారన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ప్రకటించిన సందర్భంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories