Uttam Kumar: ఒకే ఫ్యామిలీలో రెండు టికెట్ల ఇష్యూపై ఉత్తమ్ స్పందన

Uttam Kumar Response On The Issue Of Two Tickets In The Same Family
x

Uttam Kumar: ఒకే ఫ్యామిలీలో రెండు టికెట్ల ఇష్యూపై ఉత్తమ్ స్పందన

Highlights

Uttam Kumar: టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధిష్టానాన్ని కోరుతున్నా

Uttam Kumar: ఒకే ఫ్యామిలిలో రెండు టికెట్ల ఇష్యూపై ఉత్తమ్ స్పందించారు. తాను హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేసిన ఉత్తమ్.. కోదాడ నుంచి తన భార్య పద్మావతిరెడ్డి పోటీలో నిలుస్తారన్నారు. ఏఐసీసీ నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ మేరకే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. అలాగే.. టికెట్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధిష్టానాన్ని కోరారు ఉత్తమ్.

Show Full Article
Print Article
Next Story
More Stories