Etela Rajender: ఈటల పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ఉత్తమ్‌

Uttam Kumar Reddy Reacts on Etela Rajender Comments
x

ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Etela Rajender: ఈటల వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Etela Rajender: ఈటల రాజేందర్‌ ఇంతకాలం కేసీఆర్‌తో ఉండి.. ఇప్పుడు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌ కంట్రోల్‌ చేస్తోందని ఈటల రాజేందర్‌ అన్న మాటలను ఉత్తమ్‌ ఖండించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories