Uttam Kumar Reddy: సీఎం పదవికి నలుగురు పోటీ పెడితే తప్పేంటి

Uttam Kumar Reddy Comments On CM Race
x

Uttam Kumar Reddy: సీఎం పదవికి నలుగురు పోటీ పెడితే తప్పేంటి

Highlights

Uttam Kumar Reddy: సీఎం పదవి అడగటంలో తప్పేముందని.. మాజీ పీసీసీ చీఫ్, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

Uttam Kumar Reddy: సీఎం పదవి అడగటంలో తప్పేముందని.. మాజీ పీసీసీ చీఫ్, హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను 30 ఏళ్లుగా పార్టీలో పనిచేశానని.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని సీఎం పదవికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పొకొచ్చారు. సీఎం పదవికి నలుగురు పోటీ పడితే తప్పేముందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తాను గతంలో భారత సైన్యంలో పనిచేశాను కాబట్టి.. తన పేరు కూడా పరిశీలిస్తారని భావిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories