Uttam Kumar: రూ.56వేల కోట్ల అప్పుల్లో పౌర సరఫరాల శాఖ

Uttam Kumar: Civil Supplies Dept Is Under Losses Of The Rs. 56 Thousand Crores
x

Uttam Kumar: రూ.56వేల కోట్ల అప్పుల్లో పౌర సరఫరాల శాఖ 

Highlights

Uttam Kumar: గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల వడ్డీ భారం మోపింది

Uttam Kumar: గత ప్రభుత్వం సివిల్‌ సప్లై డిపార్ట్‌మెంట్‌లో 56వేల కోట్ల అప్పులు చేసిందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రభుత్వంపై 3వేల కోట్ల వడ్డీ భారం మోపిందని విమర్శించారు. ప్రజలకు ఇస్తున్న రేషన్‌లో కేంద్రం ప్రభుత్వం 5కేజీల బియ్యం ఇస్తుందన్నారు ఉత్తమ్‌. రాష్ట్ర ప్రభుత్వం ఒక కేజీ బియ్యం ఇస్తుందని.. ఆ ఒక కేజీ బియ్యానికి ప్రభుత్వం 39 రూపాయలు వెచ్చిస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories