Hanamkonda: మొన్న ప్రీతి.. నిన్న రక్షిత.. ఇవాళ ఉషారాణి

Usharani Committed Suicide By Hanging Herself
x

Hanamkonda: మొన్న ప్రీతి.. నిన్న రక్షిత.. ఇవాళ ఉషారాణి

Highlights

Hanamkonda: హనుమకొండ జిల్లాలో ఉరివేసుకొని ఉషారాణి ఆత్మహత్య

Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉరివేసుకొని ఉషారాణి అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌లో ఈ ఘటన జరిగింది. భూపాలపల్లికి చెందిన ఓ యువకుడు ప్రేమించి మోసం చేశాడన్న మనస్తాపంతో ఉషారాణి ఆత్మహత్యకు పాల్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories