Kishan Reddy: తెలంగాణలో కుటుంబపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లో ఉన్నాయి

* టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారు- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి * టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ- కిషన్‌రెడ్డి

Shilpa
Updated on: 23 Oct 2021 12:27 PM IST
Union Minister Kishan Reddy Fires on TRS Leaders
X

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kishan Reddy: తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నిరాశా నిస్పృహలతో టీఆర్ఎస్ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీజేపీలో తెలంగాణ కోసం పోరాడిన వారికి చోటుందని, టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపుతుందంటున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Shilpa

Shilpa

Next Story