ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

Union Home Ministry meeting in Delhi on 27th of this month
x

 ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

Highlights

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ

AP-Telangana: ఏపీ విభజన చట్టం అమలుపై ఈనెల 27న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో మొత్తం 14 అంశాలపై చర్చించనున్నారు. ఇందులో ఏడు అంశాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా..మరో ఏడు ఏపికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ సమావేశానికి హాజరుకావాలని ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది. ఈనెల 27న జరిగే సమావేశంలోని ఏజెండాలో చర్చించాల్సిన అంశాలను కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో స్సష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories