తెలంగాణ హైకోర్టు సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం

Ujjal Bhuyan Was sworn in as Chief Justice of Telangana High
x

తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణస్వీకారం

Highlights

*ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళిసై *ఉజ్జల్‌ భూయాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

Justice Ujjal Bhuyan: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌.. ఉజ్జల్‌ భూయాన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో సీజేగా సేవలందించిన జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో జస్టిస్ ఉజ్జల భయాన్‌ సీజేగా పదోన్నతి పొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories