మహబూబ్‌నగర్‌లో విషాదం.. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు అమ్మాయిలు మృతి

Two young womens Died in Dundubhi Vagu
x

మహబూబ్‌నగర్‌లో విషాదం.. వాగులో కొట్టుకుపోయి ఇద్దరు అమ్మాయిలు మృతి

Highlights

Mahbubnagar: వ్యవసాయ పనులకు వెళ్తుండగా వాగులో పడిన యువతులు

Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు వాగులో పడి మృతి చెందారు. కొండేడ్ సమీపంలో ప్రవహిస్తున్న దుందుభి వాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి ఇద్దరూ వాగులో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టి బయటకు తీసుకురాగా.. అప్పటికే ఇద్దరు అమ్మాయిలు మృతి చెందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories