Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

Two Women Died and Four others were Seriously Injured in a Road Accident
x

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు

Highlights

Road Accident: మామిడికాయల లోడ్‌తో వెళ్తు్న్న వ్యాన్ పంచర్ కావడంతో బోల్తా

Road Accident: జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ - జగిత్యాల జాతీయ రహదారిపై పూడూరు సమీపంలో మామిడికాయ లోడుతో వస్తున్న వ్యాన్ పంచర్ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. మృతులిద్దరూ మధ‌్యప్రదేశ్ కు చెందిన వారని గుర్తించారు. కూలీకోసం వెళ్లిన సునీత, మమత ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories