TSRTC: దుమ్మురేపిన రాఖీకి రికార్డు కలెక్షన్స్‌.. టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు

TSRTC Raksha Bandhan Collections Creates all time Record
x

TSRTC: దుమ్మురేపిన రాఖీకి రికార్డు కలెక్షన్స్‌.. టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇదే ఆల్ టైం రికార్డు

Highlights

TSRTC: 40 లక్షల 92 వేల మందిని గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ

TSRTC: టీఎస్‌ఆర్టీసీ చరిత్రలో ఆల్‌ టైం రికార్డు సాధించింది. రక్షబంధన్‌ సందర్భంగా 22 కోట్ల 65 లక్షల ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. 40 లక్షల 92 వేల మందిని గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి దాదాపు కోటి వరకు అదనపు ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 20 డిపోల్లో 100 శాతానికి పైగా ఓఆర్‌ నమోదైనట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories