సమ్మె సైరన్ మోగించనున్నతెలంగాణ ఆర్టీసీ..?

సమ్మె సైరన్ మోగించనున్నతెలంగాణ ఆర్టీసీ..?
x
Highlights

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించనున్నాయి. కార్మిక సంఘాలు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్‌‌లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మరికాసేపట్లో సమ్మె తేదీని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగించనున్నాయి. కార్మిక సంఘాలు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్‌‌లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. మరికాసేపట్లో సమ్మె తేదీని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి అన్నీ ఆర్టీసీ కార్మికులు సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో సమ్మె అనివార్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచాలని తీర్మానించుకున్నారు. దసరా సందర్భంగా సమ్మె ప్రకటిస్తే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories