TS Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు

TS Ministers Portfolios
x

TS Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు

Highlights

TS Ministers: తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు

TS Ministers:తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు ఇవాళ శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్‌ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది.

భట్టి విక్రమార్క- ఆర్థికశాఖ

దామోదర రాజనర్సింహ- ఆరోగ్యశాఖ

శ్రీధర్ బాబు- ఐటీ, పరిశ్రమలు, శాసనసభవ్యవహరాలశాఖ

ఉత్తమ్ కుమార్ రెడ్డి- సివిల్ సప్లై

కొండా సురేఖ- అటవీశాఖ

సీతక్క- పంచాయతీ రాజ్

తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయశాఖ

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- ఆర్ అండ్ బీ

పొన్నంప్రభాకర్ - రవాణశాఖ

జూపల్లి- ఎక్సైజ్ శాఖ

Show Full Article
Print Article
Next Story
More Stories