కాసేపట్లో తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం...

TS High Court New Judges Oath Taking Process Today 24 03 2022 | Live News
x

కాసేపట్లో తెలంగాణ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం...

Highlights

TS High Court: నూతన జడ్జిలతో ప్రమాణం చేయించనున్న హైకోర్టు చీఫ్ జస్టీస్...

TS High Court: తెలంగాణ హైకోర్టులో నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టీస్ సతీష్ చంద్రశర్మ నూతన జడ్జిలతే ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం 19 మంది జడ్జీలు సేవలందిస్తుండగా కొత్తగా నియామకం అయిన వారితో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరనున్నది. హైకోర్టులో మొదటిసారిగా ఒకేసారి పది మంది న్యామూర్తులు నియమితులయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories