TS Govorner Tamilisai: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. తమిళిసై కీలక నిర్ణయం

Ts Governor Tamilisai Key Decision On Nominated Quota Mlc Proposals
x

TS Govorner Tamilisai: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక.. తమిళిసై కీలక నిర్ణయం

Highlights

TS Govorner Tamilisai: తమిళిసై తాజా నిర్ణయంతో ఎమ్మెల్సీల భర్తీకి బ్రేక్

TS Govorner Tamilisai: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటేడ్‌ ఎమ్మెల్సీల కోసం ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ప్రతిపాదనలు తీసుకోరాదని తెలిపారు. రిట్‌ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని గవర్నర్‌ డిసైడ్‌ అయినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ నిలిచిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories