logo
తెలంగాణ

Telangana: పూర్తి వ్యాక్సినేషన్‌పై తెలంగాణ సర్కార్ దృష్టి

TS Government Decided to Stop Ration and Pension if not taken Vaccine
X

తెలంగాణ ప్రభుత్వం (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

*వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ ఆపాలనే ప్రతిపాదన *అన్ని శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సన్నద్ధం

Telangana: తెలంగాణలో పూర్తి వ్యాక్సినేషన్‌పై సర్కార్ దృష్టి సారించింది. అన్ని శాఖల సమన్వయంతో వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ ఆపాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ప్రజల ప్రాణాలను రక్షించేందుకే ఈ నిర్ణయమంటున్నారు. ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంలో కఠిన నిర్ణయం తప్పదంటున్నారు.

Web TitleTS Government Decided to Stop Ration and Pension if not taken Vaccine
Next Story