TS Eamcet: టీఎస్‌ ఎంసెట్‌ పేరు మార్పు.. పరీక్ష తేదీలివే..!

TS Eamcet Exam Dates released
x

TS EAMCET: టీఎస్‌ ఎంసెట్‌ పేరు మార్పు.. పరీక్ష తేదీలివే..!

Highlights

TS Eamcet: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

TS Eamcet: తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. తెలంగాణలో ఎంసెట్‌ పేరును మార్చారు. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ (TS EAPCET) సహా మరో ఆరు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష

మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు

మే 6న టీఎస్‌ ఈసెట్‌పరీక్ష

జూన్‌ 4న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష

జూన్‌ 6 నుంచి 8 వరకు టీఎస్‌ పీజీఈసెట్‌

Show Full Article
Print Article
Next Story
More Stories