TS EAMCET Results: ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

TS EAMCET Engineering 2021 Results Manabadi Telangana EAMCET Engineering Results Today | Telugu Online News
x

ఇవాళ తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల

Highlights

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి.

TS EAMCET Results: తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల కానున్నట్లు సమాచారం. ఈనెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెంట్ పరీక్షలు జరిగాయి. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను వీటి తర్వాత వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 30 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

తెలంగాణలో ఎంసెట్-2021 ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2021 మొదటి దశ ప్రవేశాల కౌన్సెలింగ్ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories