Telangana: రేపు టీఆర్ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం

Telangana:రేపు సాయంత్రం 4గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 5:05 PM IST
TRSLP Meeting Tomorrow in Telangana Bhavan
X
తెలంగాణ భవన్  (ఫైల్ ఇమేజ్)

Telangana: రేపు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. వరి కొనుగోలు విషయంలో బీజేపీ తీరుపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే భవిష్యత్‌ కార్యచరణపై సమావేశంలో నిర‌్ణయం తీసుకోనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story