నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ గెలుపు

X
Highlights
దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్ధిపై 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ కొత్త కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.
admin9 Dec 2020 4:24 AM GMT
నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా.. ఈనెల 4 జరిగిన నేరేడ్‌మెట్ డివిజన్ కౌంటింగ్ ను మధ్యలోనే నిలిపివేశారు. హైకోర్టు సూచనతో ఇవాళ మళ్లీ నేరేడ్‌మెట్ కౌంటింగ్ ను కొనసాగించారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్ధిపై 782 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ కొత్త కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది.
Web TitleTRS Win in Neredumet division
Next Story