logo
తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు

TRS Protests Across Telangana
X

తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు 

Highlights

Telangana: *రాయపర్తి మండల కేంద్రంలో ఎడ్లబండ్ల ర్యాలీ *ఎడ్లబండ్ల ర్యాలీలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Telangana:కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలకు దిగింది. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎడ్లబండ్ల ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని నిరసన తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై మోయలేని భారం మోపుతుందన్నారు.

Web TitleTRS Protests Across Telangana
Next Story