కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

TRS Parliamentary Party Meeting Chaired by CM KCR | TS News Today
x

కొనసాగుతున్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Highlights

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

TRS Parliamentary Meeting: సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. బడ్జెట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన, కేంద్రం నుంచిత సాధించాల్సిన పలు అంశాలపై ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories