Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవికి కరోనా

TRS MLC Vani Devi Tested Corona Positive
x
ఏంమ్మెల్సీ వాణి దేవి (ఫైల్ ఫోటో)
Highlights

Telangana: ప్రైమరీ కాంట్రాక్ట్స్‌‌ను అలర్ట్ చేస్తూ ట్వీట్‌

Telangana: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి కరోనా సోకింది. తనకు కోవిడ్‌ పాజిటివ్ వచ్చిందని వాణీదేవి ట్వీట్ చేశారు. అలాగే, తనతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారంతా హోమ్ ఐసోలేషన్ లో ఉండాని సూచించారు. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వాణీదేవి కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories