Corona Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

TRS MLC Kavitha Has Taken Corona Vaccine
x

ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ఫోటో 

Highlights

Corona Vaccine:నిమ్స్‌ హాస్పిటల్‌లో కవితకు మొదటి డోస్‌ * ప్రజలు వ్యాక్సిన్‌పై అపోహలు పెట్టుకోవద్దన్న కవిత

Corona Vaccine: తెలంగాణ ఎమ్మెల్సీ కవిత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. నిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లిన కవిత.. మొదటి డోస్ తీసుకున్నారు. వ్యాక్సిన్ గురించి ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని సూచించారు ఎమ్మెల్సీ కవిత. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories