Sajjanar: దిశ కమిషన్ విచారణకు వీసీ సజ్జనార్

X
వీసీ సజ్జనార్ కి సామాన్లు జారీ చేసిన త్రిసభ్య కమిటీ (ఫైల్ ఇమేజ్)
Highlights
Sajjanar: సమన్లు జారీ చేసిన త్రిసభ్య కమిటీ
Sandeep Eggoju29 Sep 2021 4:47 AM GMT
Sajjanar: దిశ కమిషన్ విచారణకు హాజరుకావాలని వీసీ సజ్జనార్‌కు త్రిసభ్య కమిటీ సమన్లు జారీ చేసింది. దీంతో.. ఇవాళ కమిటీ ముందు హాజరుకానున్నారు సజ్జనార్. ఎన్కౌంటర్ జరిగిన విధానం, నిందితుల కుటుంబ సభ్యులు ఆరోపణలపై విచారించనున్నారు. ఇప్పటికే ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులు, పంచనామా చేసిన మేజిస్ట్రేట్‌ను విచారణ చేపట్టింది కమిషన్. అయితే.. సజ్జనార్ విచారణ అనంతరం మరోసారి సిట్ చీఫ్ మహేశ్ భగవత్‌ను విచారణ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Web TitleTripartite Committee Issuing Summons to VC Sajjanar
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT