గద్వాల్ జిల్లాలో దారుణం : ప్రేమ పేరుతో మహిళలు , విద్యార్థినుల ట్రాప్

* న్యూడ్ కాల్స్ మాట్లాడి రికార్డ్ చేసి బెదిరిస్తున్న వైనం డబ్బు ఇవ్వాలని.. తాము చెప్పిన వారితో గడపాలని వేధింపులు

R Tripura Malini
Updated on: 5 Nov 2022 1:09 PM IST
Trapping women and students in the name of love in Gadwal district
X

గద్వాల జిల్లాలో ప్రేమ పేరుతో మహిళలు ట్రాప్ చేస్తున్నారు

Gadwal: గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్థినులను గుర్తుతెలియని కొంతమంది ట్రాప్ చేశారు. న్యూడ్ కాల్స్ మాట్లాడి రికార్డ్ చేసి మహిళలు, విద్యార్థులను బెదిరిస్తున్నారు. డబ్బుతోపాటు, తాము చెప్పిన వారితో గడపాలని వేధిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని కుటుంబసభ్యులకు పంపుతామని బెదిరింపులకు దిగారు. విభేదాలతో ఈ విషయం బయటకు పొక్కింది. అయితే ఈ కేసులో ఓ నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు పోలీసులు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story