Top
logo

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో విషాదం

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో విషాదం
X
Highlights

* చెన్నపురం చెరువులో దూకి తల్లి, ఇద్దరు కూతుళ్ల ఆత్మహత్య * మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్న పోలీసులు * ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమంటున్న బంధువులు

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. చెన్నపురం చెరువులో దూకి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి ఇంటి నుంచి వెళ్లిన నాగమణి.. ఉదయం కల్లా కూతుళ్లతో కలిసి చెరువులో శవమై తేలడంతో కన్నీరుమున్నీరవుతున్నారు బంధువులు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు.

Web TitleTragedy in javaharnagar ps rural Medchal district
Next Story