logo
తెలంగాణ

ఇవాళ మేడారానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

TPCC Chief Revanth Reddy to Medaram Today
X

ఇవాళ మేడారానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

Highlights

Medaram: సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోనున్న రేవంత్, ములుగులో రేవంత్‌కు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు.

Medaram: ఇవాళ మేడారానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతలను ఆయన దర్శించుకొని, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక రోడ్డుమార్గం ద్వారా వెళ్తున్న రేవంత్‌కు ములుగు సమీపంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సిద్ధమయ్యారు. సుమారు 200 వాహనాలతో ర్యాలీగా మేడారం చేరుకోనున్నారు రేవంత్. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వనదేవతలను రేవంత్‌ దర్శించుకోనున్నారు.

Web TitleTPCC Chief Revanth Reddy to Medaram Today
Next Story