Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మిత్రధర్మం

TPCC Chief Revanth Reddy Say TRS and BJP are Practicing Friendship in Telangana Politics
x

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మిత్రధర్మం

Highlights

Revanth Reddy: విజయసంకల్ప సభలో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగంపై రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మిత్రధర్మాన్ని పాటిస్తున్నాయని టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన విజయసంకల్ప సభలో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగంపై రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

ప్రధాని మోడీ తన చీకటి మిత్రుడు కేసీఆర్‌ పేరును ప్రస్తావించకుండా కుటుంబపాలన, అవినీతి ఊసెత్తకుండా మిత్రధర్మాన్ని పాటించారని విమర్శించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories