Sangareddy: దొంగలు హల్చల్.. 10 బాక్సుల టమాటా, 5 బ్యాగ్‌ల చిక్కుడుకాయ దొంగతనం

Tomato Thieves In Sadashivpet Of Sangareddy District
x

Sangareddy: దొంగలు హల్చల్.. 10 బాక్సుల టమాటా, 5 బ్యాగ్‌ల చిక్కుడుకాయ దొంగతనం

Highlights

Sangareddy: రూ. 45 వేలు నష్టం జరిగిందంటున్న షాప్ యజమాని

Sangareddy: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో టమాటా దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి కూరగాయల మార్కెట్‌లోని షాప్‌లో 10 బాక్సుల టమాటా, 5 బ్యాగ్‌ల చిక్కుడుకాయ దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపుగా 45 వేల రూపాయలు ఉంటుందని షాపు యజమాని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories