Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ పాదయాత్రకు ఇవాళ బ్రేక్

Today is the Break for Bhatti Vikramarka Padayatra
x

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ పాదయాత్రకు ఇవాళ బ్రేక్

Highlights

Bhatti Vikramarka: సీల్‌పీ నేత అస్వస్థతకు గురైన కారణంగా యాత్రకు బ్రేక్

Bhatti Vikramarka: సీల్‌పీ నేత భట్టి విక్రమార్క అస్వస్థతకు గురైన కారణంగా పీపుల్స్‌మార్చ్ పాదయాత్రకు ఇవాళ బ్రేక్ వేశారు. నల్గొండ జిల్లాలో చేస్తున్న పాదయాత్రతో డీ హైడ్రేషన్‌తోపాటు.. తీవ్రమైన జ్వరం, బీపీ లెవల్స్ పెరగడంతో భట్టి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యుల సూచనలతో నేటి పాదయాత్రకు భట్టి తన పాదయాత్రను నేడు నిలిపి వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories