Medak: విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు మృతి

Three women Died After Falling Into a Pond
x

Medak: విషాదం.. బాలుడిని కాపాడబోయి ముగ్గురు మహిళలు మృతి

Highlights

Medak: చెరువులో బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు

Medak: మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయ్యపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. బాలుడు నీటిలో పడిపోవడంతో..అతన్ని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయారు. ముగ్గురు మహిళల మృతదేహాలు వెలికితీశారు. బాలుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతులు వర్గల్ మండలం అంబర్‌పేట్‌కు చెందిన వారిగా తెలుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories