Etela Rajender: గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించింది

The villages were ignored by the previous governmentc
x

Etela Rajender: గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించింది

Highlights

Etela Rajender: పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

Etela Rajender: గ్రామ పంచాయతీలను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు ఎంపీ ఈటల రాజేందర్. సర్పంచుల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. దసరా లోపు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయకపోతే.. కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు సర్పంచ్‌లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సర్పంచుల ఆందోళనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories