Etela Rajender: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ గంట పాటు విచారణ

The trial of  Etela Rajender in the Tenth Paper Leak case has Ended
x

Etela Rajender: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ గంట పాటు విచారణ

Highlights

Etela Rajender: ఈటల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ మెస్సేజ్‌ల పరిశీలన

Etela Rajender: టెన్త్ పేపర్ లీక్ కేసులో ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. గంట పాటు ఈటల రాజేందర్‌ను విచారించారు. ఈటల సెల్‌ఫోన్‌లో వాట్సాప్ మెస్సేజ్‌లను పరిశీలించారు. సెంట్రల్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ,ఏసీపీ, కమలాపూర్ CI నేతృత్వంలో విచారణ జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories