TS e-Challan Discount: తెలంగాణలో పెండింగ్ చలాన్లపై ఇవాళ్టి నుంచే రాయితీ

The Telangana Government Issued Orders Giving Discounts On Traffic Challans
x

TS e-Challan Discount: తెలంగాణలో పెండింగ్ చలాన్లపై ఇవాళ్టి నుంచే రాయితీ

Highlights

TS e-Challan Discount: ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు

TS e-Challan Discount: తెలంగాణలో మరోసారి వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ తీపికబురు ఇచ్చింది. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. ఈనెల 30నుంచి పెండింగ్ చలాన్ల పేమెంట్లకు డిస్కౌంట్‌ ప్రకటించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న చలాన్లలో 90 శాతం రాయితీ కల్పించగా.. టూవీలర్స్‌పై 80 శాతం.. ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం.. వెహికిల్స్‌పై 50 శాతం రాయితీ కల్పించారు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories