TS News: జీవో వెనక్కి.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Sensational decision of Telangana government
x

TS News: జీవో వెనక్కి.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Highlights

TS News: హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి సంస్థలకు కేటాయించిన భూములపై రేవంత్ సర్కార్ నిర్ణయం

TS News: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి సంస్థలకు గత ప్రభుత్వం కేటాయించిన భూముల జీవోను రేవంత్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఖానామెట్‌లో సాయిసింధూ ఫౌండేషన్‌కు 15 ఎకరాలు కేటాయిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్, క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల హాస్పిటల్ నిర్మాణం కోసం, లాభాపేక్ష లేకుండా 30 సంవత్సరాల కాలానికి లీజుకు కేటాయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories