ఖమ్మం ఐటీహబ్‌లో మొదలైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ

X
Highlights
* మెగా జాబ్ మేళా నిర్వహించిన అమెరికాకు చెందిన కంపెనీలు * వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు * జాబ్‌మేళాను పరిశీలించిన కలెక్టర్ కర్ణన్
Neeta Gurnale29 Nov 2020 6:43 AM GMT
ఖమ్మంలో ప్రారంభించనున్న ఐటీ హబ్ లో ఉద్యోగ నియమాల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు ఇంజనీరింగ్ పట్టభధ్రుల నుంచి మంచి స్పందన లభించింది. అమెరికాలో స్థిరపడిన తెలంగాణకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించగా. జిల్లా కలెక్టర్ కర్ణన్ ఇంటర్వ్యూ ప్రక్రియను పరిశీలించారు.
Web TitleThe recruitment process started at Khammam IT hub in telangana
Next Story