YS Sharmila: పార్టీ కార్యకర్తలను మెడ పట్టుకుని అరెస్ట్ చేశారు

YS Sharmila: తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తోంది

Jyothi
Published on: 14 Dec 2022 12:23 PM IST
The police department is under the control of KCR
X

పార్టీ కార్యకర్తలను మెడ పట్టుకుని అరెస్ట్ చేశారు

YS Sharmila: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై YSRTP అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆమరణ దీక్ష చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలను మెడ పట్టుకుని అరెస్ట్ చేశారని చెప్పారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ కేసీఆర్ ఆధీనంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రను కూడా అడ్డుకుంటున్నారని, హైకోర్టుకు వెళ్దామన్న పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. ఏ అధికారం ఉందని తనను అడ్డుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.

Jyothi

Jyothi

Next Story