Congress: గాంధీభవన్‌లో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ

The Manifesto Committee Met At Gandhi Bhavan Under The Chairmanship Of MLA Sridhar Babu
x

Congress: గాంధీభవన్‌లో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ

Highlights

Congress: అంగన్‌వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టోలో చేర్చనున్న కమిటీ

Congress: గాంధీభవన్‌లో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీకానుంది. మేనిఫెస్టోకి కమిటీ తుదిరుపు ఇవ్వనుంది. ఇప్పటికే కొద్ది రోజులుగా జిల్లాలో పర్యటించి.. అభిప్రాయ సేకరణ చేసింది మేనిఫెస్టో కమిటీ. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాల్లో.. ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు, కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం, రేషన్ ద్వారా సన్న బియ్యం, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, అంగన్‌వాడీ, ఐకేపీ ఉద్యోగుల సమస్యలను కమిటీ మేనిఫెస్టోలో చేర్చనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories