బాహుబలి సీన్‌ రిపీట్‌.. చిన్నారిని పైకెత్తి వాగు దాటిన వ్యక్తి

The Man Who Lifted The Child And Crossed The Stream
x

బాహుబలి సీన్‌ రిపీట్‌.. చిన్నారిని పైకెత్తి వాగు దాటిన వ్యక్తి

Highlights

Komaram Bheem District: ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కొడుకును చేతులతో పైకెత్తి వాగులో దిగిన తండ్రి

Komaram Bheem District: కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బాహుబలి సీన్‌ని తలపించేలా తల్లిందండ్రులు సాహసం చేశారు. లక్మాపూర్‌లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏడాది చిన్నారికి 2 రోజులుగా తీవ్రజ్వరం రావడంతో.. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక దిక్కుతోచని పరిస్థితిలో చేసేదేమీలేక.. కొడుకును చేతులతో పైకెత్తి తండ్రి వాగుదాటి అవతలికి తీసుకెళ్లాడు. ఒకరినొకరు పట్టుకుని ఏడాది పసివాడితో వాగు దాటాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories