Kaleshwaram: విచారణలో దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్

The Kaleswaram Commission increased its aggressiveness in the investigation
x

Kaleshwaram: విచారణలో దూకుడు పెంచిన కాళేశ్వరం కమిషన్

Highlights

Kaleshwaram: అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ

Kaleshwaram: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ విచారణలో దూకుడు పెంచింది. అఫిడవిట్ సమర్పించిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనుంది. ఆఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామిన్‌ చేయనుంది కమిషన్‌. ఇప్పటి వరకు కమిషన్ ముందుకు 50కి పైగా వచ్చిన అఫిడవిట్లు వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదని కమిషన్ చెబుతోంది. ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన వారికీ ఈ వారంలోనే నోటీసులు...? ఇచ్చే ఛాన్స్‌ ఉంది. కాళేశ్వరం అవకతవకల పై కమిషన్‌ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories