Puvvada Ajay: నాలుగేళ్ల పాలనలో నలువైపులా అభివృద్ధి చేశా

The Four Year Rule Has Developed On All Sides Says Puvvada Ajay
x

Puvvada Ajay: నాలుగేళ్ల పాలనలో నలువైపులా అభివృద్ధి చేశా

Highlights

Puvvada Ajay: మున్నేరు నది కోసం సీఎం రూ.1000 కోట్లు కేటాయించారు

Puvvada Ajay: నాలుగేళ్ల పాలనలో నలువైపులా అభివృద్ధి అనే నినాదంతో పనిచేశానని, కానీ కొన్ని అతీత శక్తులు పనికిరాని ఆరోపణలు చేశారన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మీడియాతో చిట్ చాట్‌లో‎ మాట్లాడారు.‎ ఖమ్మం నియోజకవర్గానికి తాను భూమి పుత్రుడినని చెప్పుకొచ్చారాయన.... మూడో సారి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మానికి అవసరం లేదనేది తన లక్ష్యమన్నారు. కేవలం మున్నేరు నది కోసం కేసీఆర్ వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారని కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories