కొండెక్కిన పూల ధరలు.. సద్దుల బతుకమ్మ కావడంతో పెరిగిపోయిన రేట్లు

The Flowers rates have increased due to the last day of the Saddula Bathukamma
x

కొండెక్కిన పూల ధరలు.. సద్దుల బతుకమ్మ కావడంతో పెరిగిపోయిన రేట్లు

Highlights

*పూల ధరలకు బెంబేలిత్తిపోయిన మహిళలు

Telangana: పూల ధరలు కొండెక్కాయి. సద్దుల బతుకమ్మ చివరి రోజు కావడంతో మహిళలు మార్కెట్ కు తరలి వచ్చారు. ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఫ్లవర్ మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories