సచివాలయంలో సీఎం రేవంత్‌‌తో కేంద్ర బృందం భేటీ

The central team met CM Revanth at the secretariat
x

సచివాలయంలో సీఎం రేవంత్‌‌తో కేంద్ర బృందం భేటీ

Highlights

వరద నష్టం అంచనాపై చర్చ

సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. వరద నష్టంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వారు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories