కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సాయంత్రం మంత్రి హరీష్‌‌రావు అధ్యక్షతన సమీక్ష...

The Central Government Alerted The States About New Varient Of Covid
x

కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Highlights

* అధికారులు, వైద్యులకు సూచనలు చేయనున్న మంత్రి

Telangana: కేంద్రం సూచనతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సాయంత్రం వైద్యాధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. తెలంగాణలో కోవిడ్ అలర్ట్‌పై అధికారులకు, వైద్యులకు మంత్రి హరీష్‌రావు సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories