Telangana Gurukulam: తెలంగాణా గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష నేడే!

X
TGCET (file image)
Highlights
Telangana Gurukulam: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ ఈరోజు (నవంబర్ 1) జరుగనుంది.
K V D Varma1 Nov 2020 3:58 AM GMT
Telangana Gurukulam | తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్ ఈరోజు (నవంబర్ 1) జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 433 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 1,48,168 మంది విద్యార్థులు టీజీసెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా అప్పుడు వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ప్రవేశ పరీక్ష నిర్వహణ కోసం అధికారులు ప్రత్యెక ఏర్పాట్లు చేశారు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 11 గంటల 5 నిమిషాలకు ఈ పరీక్ష ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ఎవరినీ హాలులోకి అనుమతించేదిలేదని స్పష్టంచేశారు.
Web TitleTGCET exam today officials made all arrangements
Next Story
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
బిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMTChandrababu: ఏపీలో దుర్మార్గపు పాలనను అంతమొందించాలి
20 Aug 2022 1:09 AM GMTముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం
19 Aug 2022 4:15 PM GMT