Top
logo

కృష్ణానదిలో వైభవంగా తెప్సోత్సవం

కృష్ణానదిలో వైభవంగా తెప్సోత్సవం
Highlights

దసరా సందర్భంగా విజయవాడలోని కృష్ణానదిలో తెప్సోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదుర్గాసమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై విహరించారు.

దసరా సందర్భంగా విజయవాడలోని కృష్ణానదిలో తెప్సోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాదుర్గాసమేత మల్లేశ్వరస్వామి హంసవాహనంపై విహరించారు. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు స్వామివారి ఉత్సవమూర్తులను వేళతాళాతో, ఇంద్రకీలాద్రి దుర్గాఘాట్ వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వాహనసేవలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్ పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story