Top
logo

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత
X
Highlights

* కిష్టరాంపల్లి రిజర్వాయర్‌ దగ్గర భూనిర్వాసితుల ఆందోళన * ప్రాజెక్టు పనులను అడ్డుకున్న బాధితులు * నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిష్టరాంపల్లి రిజర్వాయర్‌ దగ్గర భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రాజెక్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

Web TitleTension situation in Nalgonda
Next Story