Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు రైతు వేదిక దగ్గర ఉద్రిక్తత

Tension Near Kodur Rythu Vedika
x

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు రైతు వేదిక దగ్గర ఉద్రిక్తత

Highlights

Mahabubnagar: కాంట్రాక్టర్లు డబ్బులు ఎగొట్టారని కూలీల ఆందోళన

Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు రైతు వేదిక దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వలేదని రైతు వేదిక నిర్మాణం కోసం పనిచేసిన కూలీలు రైతు వేదికకు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించకపోగా దురుసుగా ప్రవర్తిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories